బహిరంగ వేలం ప్రకటన

బహిరంగ వేలం ప్రకటన

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: జిల్లా కేంద్రంలోని పోలీస్ శాఖ ఆర్ఐ స్టోర్ కి సంబంధించిన పాత వస్తువులకు ఈ నెల 18 వ తేదీన వేలం పాట నిర్వహిస్తునట్లు జిల్లా  ఎస్పీ కె. సృజన,  తెలిపారు. 
ఈ వేలం పాటలోని  వస్తువులు  షామియానాలు, రెడ్ కార్పెట్స్, సైడ్ వాల్స్, రైన్ కోట్స్, వెబ్ ఆర్టికల్స్, హ్యాండ్ కఫ్స్,  డ్రాగన్ లైట్స్, పాలి కార్బొనేట్ లాటిస్, పాలి  కార్బొనేట్ స్టోన్ గార్డ్స్, ఐరన్ స్క్రా బ్స్ మరియు ఇతర వస్తువులను అమ్మడానికి బహిరంగ వేలం ఈ నెల  18 వ తేదీ మంగళవారం ఏప్రిల్ 2023 న ఉదయం 10-00 గంటలకు గద్వాల పట్టణం లోని  పోలీస్ పరేడ్ గ్రౌండ్ (పీజేపి క్యాంప్) నందు జరుగుతుంది . ఆసక్తి గల బిడ్డర్స్ తమ ఆధార్ కార్డ్ తో బహిరంగ వేలంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి . 

వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8712574055 .