ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి 

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి 

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలు ఆస్పత్రికి తరలింపు

నారాయణ్ ఖెడ్ సభకు వెళ్తూ విషయం తెలియగానే గజ్వేల్ ఆసుపత్రికి బయల్దేరిన మంత్రి హరీశ్ రావు

ఫోన్ లో పరామర్శించిన మంత్రి హరీష్ రావు, అరోగ్య పరిస్థితి తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు

ఫోన్ లో ధైర్యం చెప్పిన మంత్రి హరీశ్ రావు, అత్యవసరం అయితే హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాటు చేయాలని సూచన