బిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ

బిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ పిలుపు మేరకు 3వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ జెండాను ఆవిష్కరించిన బిఆర్ఎస్ నాయకులు నాగులు యాదవ్ ఈ రోజు గద్వాల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో బిఆర్ఎస్ నాయకులు నాగులు యాదవ్, ఆధ్వర్వంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్బంగా పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దలు  వార్డ్ కమిటీ సభ్యులు, యువత కాలనీవాసులు పాల్గొన్నారు.