ఏడాదికి వంద కోట్లు సంపాదిస్తున్న భారత్ క్రికెటర్ ఎవరో తెలుసా...?

ఏడాదికి వంద కోట్లు సంపాదిస్తున్న భారత్ క్రికెటర్ ఎవరో తెలుసా...?

ముద్ర,సెంట్రల్ డెస్క్:- టీమిండియా స్టార్ ఆట‌గాడు కేఎల్ రాహుల్ మైదానంలో అత‌డు ఎంత హిట్టో కోట్లు సంపాదించ‌డంలోనూ అంతే హిట్ అయ్యాడు. రాహుల్ ఏటా రూ.101 కోట్లు ఆర్జిస్తున్నాడు. బీసీసీఐ కాంట్రాక్టు ద్వారా రూ.20-25కోట్లు, ఐపీఎల్ ద్వారా ఏడాదికి రూ.17కోట్లు ఆర్జిస్తున్నాడు. దీంతోపాటు ఐపీఎల్ ఫీజు, ప్ర‌క‌ట‌న‌ల ద్వారా వ‌చ్చే ఆదాయం క‌లిపి మొత్తం రూ.100 కోట్లకు పైనే సంపాదిస్తున్నాడు.