అవినాశ్​ రెడ్డికి హైకోర్టులో ఊరట

అవినాశ్​ రెడ్డికి హైకోర్టులో ఊరట

అవినాశ్​ రెడ్డి ముందస్తు బెయిల్​ పిటిషన్​పై హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. తన తల్లి అనారోగ్యం  కారణంగా తనను బుధవారం వరకు అరెస్టు చేయొద్దన్న ఆయన అభ్యర్థనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అవినాశ్​ ను బుధవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. ఆ రోజు తుది తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.