తిరుమల సమాచారం - ఫిబ్రవరి 22న కల్యాణోత్సవం కోటా విడుదల

తిరుమల సమాచారం - ఫిబ్రవరి 22న కల్యాణోత్సవం కోటా విడుదల
  • 22న వర్చువల్ సేవ కోటా విడుదల

మే 2024 నెల కోటా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల  ఫిబ్రవరి 22వ తేదీ  ఉదయం 10.00 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన  మే  నెల  కోటాను ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ  ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.https://ttdevasthanams.ap.gov.in