12న వీఐపీ బ్రేక్​ దర్శనం  రద్దు 

12న వీఐపీ బ్రేక్​ దర్శనం  రద్దు 

తిరుమల :  తిరుమలలో  సాలకట్ల బ్రహ్మోత్సవాలు, కోయిల్​ తిరుమంజనం వేడుకలు ఈ నెల 12న నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను పుస్కరరించుకొని 12న  వీఐపీ బ్రేక్​ దర్శనం రద్దు చేశారు.  11వ తేదీన సిఫార్సు లేఖలు అనుమతించరు. కాబట్టి భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.