టీటీడీ విజిలెన్స్​ అదుపులో ఎమ్మెల్సీ షేక్​ షాబ్జి

టీటీడీ విజిలెన్స్​ అదుపులో ఎమ్మెల్సీ షేక్​ షాబ్జి

టీటీడీ విజిలెన్స్​ అదుపులో ఎమ్మెల్సీ షేక్​ షాబ్జి. నకిలీ ఆధార్​ కార్డులతో భక్తులను దర్శనానికి తీసుకొచ్చినట్లు గుర్తింపు. నెల రోజుల్లో 19 సిఫార్సు లేఖలు జారీ చేసినట్లు గుర్తించిన టీటీడీ విజిలెన్స్​. ఆరుగురి నుంచి రూ. 1.05 లక్షలు వసూలు చేశారు.  ఎమ్మెల్సీ డ్రైవర్​ ఖాతాలో నగదు జమ చేసిన భక్తులు. భక్తుల ఫిర్యాదుతో ఎమ్మెల్సీ షేక్​ షాబ్జిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్​.