నేడు ఖరారు కానున్న తెలంగాణ అధికార లోగో....

నేడు ఖరారు కానున్న తెలంగాణ అధికార లోగో....

ముద్ర,తెలంగాణ:-తెలంగాణ ప్రభుత్వ పరిశీలనలో మరికొన్ని అధికారిక చిహ్నాలు.. పలు రకాలుగా లోగోలు డిజైన్ చేసిన రుద్రరాజేశం.. తెలంగాణ మ్యాప్లో బతుకమ్మ, చార్మినార్, రాజముద్రలో ఒక లోగో తయారీ.. తెలంగాణ మ్యాప్లో బతుకమ్మ, అమరవీరుల స్థూపంతో మరో లోగో డిజైన్.. తాజాగా అమరవీరుల స్థూపం, రాజముద్రలో మరో లోగో వైరల్.. అన్ని లోగోలను పరిశీలిస్తున్నామని తెలిపిన ప్రభుత్వం.. ఆవిర్భావ దినోత్సవం రోజు లోగో ఆవిష్కరణ.. లోగో ఖరారుపై సీనియర్ నేతలతో సీఎం రేవంత్ చర్చ.. పార్టీ నేతలతో భేటీ తర్వాత ఇవాళ రాష్ట్ర చిహ్నాన్ని ఖరారు చేసే అవకాశం.