తెలంగాణ నుంచి కేసీఆర్ ను వెలివేస్తున్నాం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

తెలంగాణ నుంచి కేసీఆర్ ను వెలివేస్తున్నాం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
TPCC Chief Revanth Reddy fire on KCR

ముద్ర, పరకాల: తెలంగాణ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని వెలువేస్తున్నామని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు నియోజకవర్గ కేంద్రమైన పరకాలలో నిర్వహించిన ఆత్సేహాత్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు సోమవారం ఉదయం పరకాల నియోజకవర్గ కేంద్రమైన పరకాల మండలంలోని నడికుడ మండలంలోని వివిధ గ్రామాలలో రేవంత్ రెడ్డి పాదయాత్ర సాగింది రాత్రి రేవంత్ రెడ్డి పరకాల పట్టణానికి చేరుకొని బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శపై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ నాలుగు కోట్ల సమాజం తమ కుటుంబం అని చెప్పటం సిగ్గుచేటు అన్నారు ప్రగతిభవన్లో చోటు లేని నాలుగు కోట్ల ప్రజలు ఎట్లా మీ కుటుంబం చెప్పాలని సవాల్ విసిరారు అదే విధంగా పసి పిల్లవాడు కుక్కల దాడిలో మరణించిన వరంగల్ పట్టణానికి చెందిన ప్రతి కుటుంబాన్ని సందర్శించని నువ్వు మా కుటుంబ సభ్యుడిగా చెప్పాలని ఆయన ప్రశ్నించారు తెలంగాణలోని 1200 మంది అమరుల కుటుంబాలను ప్రగతి పనులు కూర్చోబెట్టి ఒక పూట భోజనం పెట్టలేని నువ్వు నీ అయ్యా తెలంగాణ ప్రజలకు ఎట్లా కుటుంబ సభ్యులతో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చి గతంలో ఉన్న మాదిరి ప్రతి నిరుపేదలకు 5 లక్షల రెయంతో ఇల్లు నిర్మిస్తానని ఆయన హామీ ఇచ్చారు రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ తో పాటు గిట్టుబాటు ధర నిరుపేదలకు 5 లక్షల ఆరోగ్య శ్రీధర్ ఉచిత వైద్యాన్ని అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనేకంటే చల్ల దందా రెడ్డి అంటే బాగుంటుందని చేశారు.

ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గం ఇంచార్జ్ తెలంగాణ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని వెలువేస్తున్నామని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు నియోజకవర్గ కేంద్రమైన పరకాలలో నిర్వహించిన ఆత్సేహాత్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు సోమవారం ఉదయం పరకాల నియోజకవర్గ కేంద్రమైన పరకాల మండలంలోని నడికుడ మండలంలోని వివిధ గ్రామాలలో రేవంత్ రెడ్డి పాదయాత్ర సాగింది సాయంత్రం 6:30 7:00 సమయంలో రేవంత్ రెడ్డి పరకాల పట్టణానికి చేరుకొని బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేసిన విమర్శపై తీవ్రంగా మండిపడ్డారు తెలంగాణ నాలుగు కోట్ల సమాజం తమ కుటుంబం అని చెప్పటం సిగ్గుచేటు అన్నారు ప్రగతిభవన్లో చోటు లేని నాలుగు కోట్ల ప్రజలు ఎట్లా మీ కుటుంబం చెప్పాలని సవాల్ విసిరారు అదే విధంగా పసి పిల్లవాడు కుక్కల దాడిలో మరణించిన వరంగల్ పట్టణానికి చెందిన ప్రతి కుటుంబాన్ని సందర్శించని నువ్వు మా కుటుంబ సభ్యుడిగా చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణలోని 1200 మంది అమరుల కుటుంబాలను ప్రగతి పనులు కూర్చోబెట్టి ఒక పూట భోజనం పెట్టలేని నువ్వు నీ అయ్యా తెలంగాణ ప్రజలకు ఎట్లా కుటుంబ సభ్యులతో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చి గతంలో ఉన్న మాదిరి ప్రతి నిరుపేదలకు 5 లక్షల రెయంతో ఇల్లు నిర్మిస్తానని ఆయన హామీ ఇచ్చారు రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ తో పాటు గిట్టుబాటు ధర నిరుపేదలకు 5 లక్షల ఆరోగ్య శ్రీధర్ ఉచిత వైద్యాన్ని అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనేకంటే చల్ల దందా రెడ్డి అంటే బాగుంటుందని చేశారు ఈ కార్యక్రమంలో ఇనగాల నియోజకవర్గం ఇంచార్జ్  వెంకటరామిరెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయుడు రాజేందర్ రెడ్డి ములుగు ఎమ్మెల్యే సీతక్క మాజీ ఎంపీలు అంజన్ కుమార్ సిరిసిల్ల రాజయ్య తో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు వెంకటరామిరెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయుడు రాజేందర్ రెడ్డి ములుగు ఎమ్మెల్యే సీతక్క మాజీ ఎంపీలు అంజన్ కుమార్ సిరిసిల్ల రాజయ్య తో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.