జియో టవర్ ఖాళీ పోవడం తో గద్వాల జియో కస్టమర్ల ఆగచాట్లు...

జియో టవర్ ఖాళీ పోవడం తో గద్వాల జియో కస్టమర్ల ఆగచాట్లు...

జోగులాంబ గద్వాల ముద్ర ప్రతినిధి : జిల్లా కేంద్రంలో నది అగ్రహారం వెళ్లే దారిలో గల జియో టవర్ కాలి పోవడంతో జియో కస్టమర్ల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.జియో సంస్థ త్వరగా సమస్యను పరిష్కారం చేసి జియో కస్టమర్లకు ఉపశమనం కల్గించాలని కోరుతున్నారు.