ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలి- ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.

ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలి- ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.

మెట్‌పల్లి ముద్ర : రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు రైతులకు సూచించారు. సోమవారం మండలంలోని  మేడిపల్లి గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. ఆయన వెంట సర్పంచ్ తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు.