అంబేద్కర్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

అంబేద్కర్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

125 అడుగుల అంబేద్కర్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్​. పాల్గొన్న అంబేద్కర్​ మనుమడు ప్రకాశ్​ అంబేద్కర్​. బౌద్ధ గురువులు. వారిని సన్మానించిన సీఎం కేసీఆర్​.