Priyanka Gandhi Sabha ప్రియాంక గాంధీ సభకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్​ కార్యకర్తలు

Priyanka Gandhi Sabha ప్రియాంక గాంధీ సభకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్​ కార్యకర్తలు

సరూర్​నగర్​లో ప్రియాంక గాంధీ సభకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్​ కార్యకర్తలు. ర్యాలీ తీసిన కాంగ్రెస్​ పార్టీ. ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి, ఠాక్రే, ఇతర నేతలు పాల్గొన్నారు.