లోటస్​పాండ్​ వద్ద తీవ్ర ఉద్రిక్తత

లోటస్​పాండ్​ వద్ద తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్​లోని లోటస్​పాండ్​ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్​ షర్మిల సిట్​ ఆఫీసుకు వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు. ఆమెను బయటకు రాకుండా అడ్డుకున్నారు.  అడ్డకున్న పోలీసులపై చేయిచేసుకున్న షర్మిల.  ఆమె పోలీసులతో  తీవ్ర వాగ్వాదానికి దిగారు. రోడ్డపై బైఠాయించిన షర్మిల.