ఎయిర్​ పోర్టు మెట్రో టెండర్లకు నోటిఫికేషన్

ఎయిర్​ పోర్టు మెట్రో టెండర్లకు నోటిఫికేషన్

ఎయిర్​ పోర్టు మెట్రో టెండర్లకు నోటిఫికేషన్​. టెండర్లు పిలిచిన హైదరాబాద్​ ఎయిర్​పోర్టు మెట్రో రైల్​ లిమిటెడ్​. 31 కిలోమీటర్ల మేరకు ఎయిర్​పోర్టుకు మెట్రో లైన్​ వేస్తారు.