అంబేద్కర్​ కల్పించిన ఆర్టికల్​ 3 ద్వారానే తెలంగాణ వచ్చింది:  గుత్తా 

అంబేద్కర్​ కల్పించిన ఆర్టికల్​ 3 ద్వారానే తెలంగాణ వచ్చింది:  గుత్తా 

అంబేద్కర్​ కల్పించిన ఆర్టికల్​ 3 ద్వారానే తెలంగాణ తెచ్చుకున్నామన్న గుత్తా సుఖేందర్​ రెడ్డి. అంబేద్కర్​ విగ్రహాన్ని ఒక విప్లవంగా చూడాలన్నారు.  రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని,  వారి బారి నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అన్నారు.