కేసీఆర్​ను  ఎదుర్కునే దమ్ము లేక కుట్రలు : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 

కేసీఆర్​ను  ఎదుర్కునే దమ్ము లేక కుట్రలు : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 

ప్రధాని మోడీ ని ఎదిరించే దమ్మున్న కేసీఆర్​ను  ఎదుర్కునే దమ్ము లేక కుట్రలుబీజేపీ  చేస్తోందని, బీజేపీ లీక్ నేతల పార్టీగా మారిందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ,మంత్రి స్మృతి ఇరానీ,సంజయ్, అరవింద్ అంతా ఫేక్​  సర్టిఫికెట్ ల నేతలన్నారు.  ప్రశాంత్ బండి సంజయ్ కు పేపర్ ఎందుకు పంపాలి...సంజయ్ ఏమైనా 10వ తరగతి చదువుతున్నారా? అని ప్రశ్నించారు.  ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై  కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.