బుధవారం వరకు అరెస్టు చేయొద్దు: అవినాశ్​ రెడ్డి 

బుధవారం వరకు అరెస్టు చేయొద్దు: అవినాశ్​ రెడ్డి 

అవినాశ్​ ముందస్తు  బెయిల్​ పిటిషన్​పై  తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. బుధవారం వరకు అరెస్టు చేయొద్దని అవినాశ్​ అభ్యర్థించారు. తల్లి అనారోగ్యం కారణంగా అరెస్టు చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాశ్​ లాయర్​ కోరారు. దీనిపై అభ్యంతరాలు ఉన్నాయా సీబీఐని కోర్టు ప్రశ్నించింది.