వైఎస్​ షర్మిల జూబ్లీహిల్స్​ పోలీసు స్టేషన్​కు తరలింపు.. పోలీసులు కేసు నమోదు

వైఎస్​ షర్మిల జూబ్లీహిల్స్​ పోలీసు స్టేషన్​కు తరలింపు.. పోలీసులు కేసు నమోదు

వైఎస్​ షర్మిలను పోలీసులు  జూబ్లీహిల్స్​ పోలీసు స్టేషన్​కు తరలించారు.  అంతకుముందు ​ లోటస్​పాండ్​వద్ద తీవ్ర ఉద్రిక్తత  నెలకొంది.     వైఎస్​షర్మిలను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.   వారి  తీరుపై షర్మిల అసహనం వ్యక్తం చేశారు.    ఆమెను టీఎస్​పీఎస్సీ ఆఫీసుకు వెళ్లకుండా  పోలీసులు అడ్డుకున్నారు.

వైఎస్​ షర్మిలపై   పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై, మహిళా కానిస్టేబుల్​పై షర్మిల దాడి చేశారన్నారు.  షర్మిల తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల దాడి చేసిన ఘటనపై పోలీసులు సీరియస్​ అయ్యారు.