మంత్రి నిరంజన్​ రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేస్తా

మంత్రి నిరంజన్​ రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేస్తా

మంత్రి నిరంజన్​ రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేస్తానన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ రావు. మంత్రి కొన్న భూములకు లెక్కలు చూపించాలన్నారు.  నేను అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పలేదన్నారు.