కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్ట్

కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్ట్

ముద్ర న్యూస్ :రేగొండ ఈ నెలా 23హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ లో తలపెట్టిన నిరుద్యోగ నిరసన దీక్షకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు రేగొండ మండల కేంద్రం నుండి నిరసన దీక్షకు కాంగ్రెస్ నాయకలు వెళ్లకుండా గురువారం రేగొండ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు కాంగ్రెస్ నేతలను అక్రమ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన కాంగ్రస్ జిల్లా ఇంచార్జ్ గండ్ర సత్యనారాయణ రావు..