హైదరాబాద్​ గాంధీ భవన్​ వద్ద ఉద్రిక్త పరిస్థితి 

హైదరాబాద్​ గాంధీ భవన్​ వద్ద ఉద్రిక్త పరిస్థితి 

హైదరాబాద్​ గాంధీ భవన్​ వద్ద ఉద్రిక్తంగా ఉంది. గాంధీ ముట్టడికి బజరంగ్​ దళ్​ ప్రయత్నించింది. బజరంగ్​దళ్​ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. గాంధీభవన్​ గేట్లు పోలీసులు మూసివేశారు. కాంగ్రెస్​ కర్నాటక మేనిఫెస్టోపై బజరంగ్​దళ్ నిరసన వ్యక్తం చేస్తోంది.