Ind Vs Pak - భారత్‌ పై టాస్ గెలిచిన పాకిస్థాన్...

Ind Vs Pak -  భారత్‌ పై  టాస్ గెలిచిన పాకిస్థాన్...

ముద్ర,సెంట్రల్ డెస్క్:-టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య హైవోల్టేజీ క్రికెట్ సమరం షురూ అయ్యింది. కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

తుది జట్లు:

భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

పాకిస్థాన్ : మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్.