శరద్​ పవార్​ రాజీనామా తిరస్కరణ

శరద్​ పవార్​ రాజీనామా తిరస్కరణ

శరద్​ పవార్​ రాజీనామా తిరస్కరణ. ఆయన రాజీనామాను తిరస్కరించిన ఎన్​సీపీ కమిటీ. మూడు రోజుల కిందట పార్టీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. కానీ ఆయన పదవిలో కొనసాగాలని కోరుతున్న పార్టీ శ్రేణులు.