బండి సంజయ్​కి సొంత పార్టీ నుంచే సెగ

బండి సంజయ్​కి సొంత పార్టీ నుంచే సెగ

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​పై విమర్శలు పెంచిన సొంత పార్టీ నేతలు. ఆయన నాయకత్వంపై ఎంపీ అర్వింద్​ తదితరుల అసంతృప్తి. ఎమ్మెల్సీ కవితపై సంజయ్​ చేసిన వ్యాఖ్యలను ఆయుధంగా మలచుకుంటున్న వ్యతిరేక వర్గం. రాష్ట్రంలో తాజా పరిణామాలపై హైకమాండ్​ ఆరా. తెలంగాణలో పార్టీని గాడిలో పెట్టే పనిలో జాతీయ నాయకత్వం. తెలంగాణ బీజేపీ పరిణామాలపై హైకమాండ్​ ఫోకస్​.