తెలంగాణ చరిత్రలో అత్యంత భారీ వర్షం 

తెలంగాణ చరిత్రలో అత్యంత భారీ వర్షం 
  • ములుగు జిల్లా వాజేడులో 2013 జులై 19న  గత 24 గంటలలో 517.5 మిమి వర్షం.

  • గత 24 గంటలలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 649.8 మిమీ (64 సె.మీ) వర్షం.

  • గత 24 గంటలలో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెం.మీ పైన వర్షం.

  • 200ల కేంద్రాల్లో 10 సెం.మీ పైగా వర్షం.