తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల

తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల

‘పది’ ఫలితాలు వచ్చేశాయ్‌. తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.  పదో తరగతిలో 86.6% ఉత్తీర్ణత. ‘‘బాలికలు 88.53%, బాలురు 84.68% మంది ఉత్తీర్ణులయ్యారు.  99% ఉత్తీర్ణతతో నిర్మల్‌ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క విద్యార్థి కూడా పాస్‌ కాని పాఠశాలలు 25 ఉన్నాయి. జూన్‌ 14 నుంచి 22వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తాం.

Results: https://bse.telangana.gov.in/