జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్...

ముద్ర,హైదరాబాద్:- హైదరాబాద్ లోటస్‍పాండ్‍లోని జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను జీహెచ్‍ఎంసీ సిబ్బంది తొలిగిస్తున్నారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టింది వైఎస్ ఫ్యామిలీ. ఫుట్‍పాత్ ఆక్రమించి సెంట్రీని నిర్మాణం చేశారు. లోటస్‍పాండ్ ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదు చేయడంతో కూల్చివేస్తున్నారు GHMC అధికారులు.