హైదరాబాద్​లో మూడో రోజూ ఐటీ సోదాలు

హైదరాబాద్​లో మూడో రోజూ ఐటీ సోదాలు

హైదరాబాద్​లో మూడో రోజూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్​ కార్యాలయంతోపాటు డైరెక్టర్​ సుకుమార్​ నివాసంలో ఐటీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు.    నిర్మాణంలో ఉన్న సినిమాల బడ్జెట్​ వివరాలు, నటీనటుల పారితోషికాలు, ఇతర వివరాలపై ఆరా తీస్తున్నారు.