ఈ నెల 12 న​ ఎల్​బీ స్టేడియంలో ప్రభుత్వ ఇఫ్తార్​ విందు

ఈ నెల 12 న​ ఎల్​బీ స్టేడియంలో ప్రభుత్వ ఇఫ్తార్​ విందు

ఈ నెల 12 న హైదరాబాద్​ ఎల్​బీ స్టేడియంలో ప్రభుత్వ ఇఫ్తార్​ విందు జరుగుతుంది. ఇందుకు  ఏర్పాట్లు చేయాలని తన కార్యదర్శని ఆదేశించిన సీఎం కేసీఆర్​. రంజాన్​ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం   ఇఫ్తార్​ విందు ఏర్పాటు చేసింది.