ఎమర్జెన్సీ లైట్ బ్యాటరీలో బంగారం స్మగ్లింగ్

ఎమర్జెన్సీ లైట్ బ్యాటరీలో బంగారం స్మగ్లింగ్

68లక్షల విలువ చీజ్ 1287గ్రాముల బంగారు స్వాధీనం

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి: గల్ఫ్ నుంచి వచ్చిన ఒక  ప్రయాణికుడి వధ శంషాబాద్ లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో  68లక్షల విలువ గాల1287గ్రాముల బంగారు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజమున రియధ్ నుండి గల్ఫ్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన ప్రయాణికుడిని సోడా చేయగా ఎమర్జెన్సీ లైట్ బ్యాటరీలో బంగారం కస్టమ్స్ అధికారులు తెలిపేవారు. ఎమర్జెన్సీ లైట్ బ్యాటరీలో బంగారం దొరికిందనీ,  68లక్షల విలువ చీజ్ 1287గ్రాముల బంగారు బార్ లను స్వాధీనం చేసుకొని కేసు దర్యాపు చేస్తునట్లు కస్టమ్స్ అధికారులు తేలిపారు.