ఎమ్మెల్యే చే డబుల్ బెడ్ రూం చెక్కుల పంపిణీ

ఎమ్మెల్యే చే డబుల్ బెడ్ రూం చెక్కుల పంపిణీ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ముధోల్ మండలం వడ్తాల గ్రామ డబుల్ బెడ్ రూం లబ్ధిదారులకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆదివారం చెక్కుల పంపిణీ నిర్వహించారు. ఈ మేరకు చెక్కును సర్పంచ్ రూపా విఠల్ రెడ్డికి రూ.17 లక్షల చెక్కు అందించారు.