ఎమ్మెల్యే చే క్యాలెండర్ ఆవిష్కరణ

ఎమ్మెల్యే చే క్యాలెండర్ ఆవిష్కరణ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ఈశ్వరి బ్రహ్మకుమారిల నూతన సంవత్సర క్యాలెండర్ ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావుల రాంనాథ్, విద్యాసాగర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.