Karimnagar Hindu Ekta Yatra: వైశ్య భవన్ కు బయలుదేరిన అస్సాం సీఎం

Karimnagar Hindu Ekta Yatra: వైశ్య భవన్ కు బయలుదేరిన అస్సాం సీఎం

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : హిందు ఏక్తా యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన అస్సాం ముఖ్యమంత్రి  సర్క్యూట్ రెస్ట్ హౌస్ లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుండి  బండి సంజయ్ తో కలిసి హిమంత్ బిశ్వశర్మ వైశ్య భవన్ నుండి ప్రారంభమయ్యే హిందూ ఏక్తా యాత్ర లో పాల్గొనేందుకు బయలుదేరారు. అతని వెంట బిజెపి ప్రముఖులు ఉన్నారు.