అమెజాన్ కొరియర్‌లో వచ్చిన పాము

అమెజాన్ కొరియర్‌లో వచ్చిన  పాము

ముద్ర,సెంట్రల్ డెస్క్:- కర్ణాటక - సర్జాపూర్ పట్టణంలో ఒక వ్యక్తి ఎక్స్‌బాక్స్ కంట్రోలర్‌ని ఆర్డర్ పెట్టగా.. అందులో విషపూరితమైన పాము వచ్చింది. ఆ పాము కొరియర్‌కి వేసిన టేప్‌తో అతుక్కుని చిక్కుకుపోవడంతో పెను ప్రమాదం తప్పింది.