లాంకో హిల్స్ లో కంటి వెలుగు

లాంకో హిల్స్ లో కంటి వెలుగు

హైదరాబాద్: మణికొండలోని లాంకో హిల్స్ గేటెడ్ కమ్యూనిటీలో మంగళవారంనాడు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ వల్లభనేని హైమాంజలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించిన 
ఈ కార్యక్రమంలో లాంకోహిల్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్  వైస్ ప్రెసిడెంట్ అర్జున్, జాయింట్ సెక్రటరీ కిషోర్, చిత్రపురి కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని పాల్గొన్నారు.