తమిళనాడులో ఐటీ అధికారుల సోదాలు

తమిళనాడులో ఐటీ అధికారుల సోదాలు

తమిళనాడులో ఐటీ అధికారుల సోదాలు చేస్తున్నారు.     50 ప్రాంతాల్లో ఏక కాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.     జీ స్క్వేర్​ రియల్టర్​ సంస్థలో  ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.    ఐటీ దాడలను నిరసిస్తూ డీఎంకే శ్రేణుల ఆందోళన చేస్తున్నారు.