శివసేన పట్టణ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ యాదవ్

శివసేన పట్టణ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ యాదవ్

ముద్ర ప్రతినిధి భువనగిరి :శివసేన భువనగిరి పట్టణ అధ్యక్షుడిగా గుండెబోయిన పవన్ కళ్యాణ్ యాదవ్  నియమితులయ్యారు. శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూస శ్రీనివాస్ నియామక పత్రాన్ని అందజేశారు.