పాతబస్తీ  ఎంఐఎం సమావేశంలో అక్బరుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు.

  • కొంతమంది మా బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తున్నారు.
  • జైలులో వైద్యం పేరుతో స్లోపాయిజన్‌ ఇచ్చి..
  • మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తోంది.
  • హైదరాబాద్‌లో మేం చాలా బలంగా ఉన్నాం.
  • అందుకే మమ్మల్ని ఓడించేందుకు యత్నిస్తున్నారు.
  • ఎవరు ఎంత ప్రయత్నించినా గెలిచేది మేమే-అక్బరుద్దీన్