కేసీఆర్​ మోడల్​ అత్యంత ప్రమాదకరం:  రేవంత్​ రెడ్డి 

కేసీఆర్​ మోడల్​ అత్యంత ప్రమాదకరం:  రేవంత్​ రెడ్డి 

కేసీఆర్​ మోడల్​ అత్యంత ప్రమాదకరమైందన్న రేవంత్​ రెడ్డి. కర్ణాటకలో వందల కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  కర్ణాటకలో కాంగ్రెసును అస్థిరపరచడానికి కేసీఆర్​ ప్రయత్నిస్తున్నారు. బీజేపీ కార్పొరేట్​ మోడల్​ పాలిటిక్స్​ చేస్తోంది. కార్పొరేట్​ కంపెనీలు ఇచ్చే పైసలతో ప్రభుత్వాలను పడగొడుతున్నారు. కేసీఆర్​ కూడా ఆయన మోడల్​ పాలిటిక్స్​ చేస్తున్నారు.