టెన్త్​ విద్యార్థి హరీష్​ ఫలితాలను వెల్లడించాలి

టెన్త్​ విద్యార్థి హరీష్​ ఫలితాలను వెల్లడించాలి

టెన్త్​ విద్యార్థి హరీష్​ ఫలితాలను వెల్లడించకపోవడంపై తెలంగాణ హైకోర్టులో లంచ్​ మోషన్​ పిటిషన్​ వేశారు. ప్రశ్నపత్రాన్ని వాట్సాప్​ చేసి హరీష్​ డిబార్​ అయ్యాడు. హైకోర్టు ఆదేశాలతో మిగిలిన పరీక్షలు రాశాడు. హరీష్​ ఫలితాలు వెల్లడించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్​ దాఖలైంది.