వరంగల్​ సీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: బండి సంజయ్​

వరంగల్​ సీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: బండి సంజయ్​

వరంగల్​ సీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న బండి సంజయ్​. నల్గొండ, ఖమ్మంలో ఏం చేశారో తెలుసన్నారు.  విజయవాడ సత్యం బాబు కేసులో సీపీ పాత్ర ఏంటో తెలుసన్నారు.  సీపీ ఆస్తిపాస్తుల చిట్టా బయటకు తీస్తామన్నారు.  తెలంగాణకు ఏం చేశారో కేసీఆర్​ చెప్పాలన్నారు.  ఉద్యోగులకు జీతాలు ఇవ్వమంటే డబ్బులు లేవంటారు. రుణమాఫీ చేయమంటే డబ్బులు లేవంటారు. మోదీ సభకు సీఎం కేసీఆర్​ ఎందుకు రాలేదు? టీఎస్​పీఎస్సీ కేసులో కేసీఆర్​ను బర్తరఫ్​ చేయాలి. సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపించాలి. ఈ నెల 15న వరంగల్​లో నిరుద్యోగ మార్చ్​ నిర్వహిస్తామని చెప్పారు.