కుప్పకూలిన విమానం - ఇద్దరు ట్రైనీ పైలట్ల మృతి
కెనడా : కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ముంబైకి చెందిన పైలట్లు అభయ్ గాడ్రూ, యశ్ విజయ్ రాముగాడే మృతిచెందారు. పైపర్ పీఏ-34 సెనెకా అనే ట్విన్ ఇంజన్తో కూడిన తేలికపాటి విమానం చిల్లివాక్ నగరంలోని ఓ మోటెల్ వెనుక ఉన్న చెట్లు, పొదలపై కూలిపోయిందని కెనడా పోలీసులు తెలిపారు.