రాయి దాడిపై స్పందించిన జగన్

రాయి దాడిపై స్పందించిన జగన్

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతోనే తాను రాయి దాడిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని జగన్ అన్నారు. తన యాత్రకు వచ్చిన ఆదరణను చూసి తట్టుకోలేకే దాడి జరిగిందని ఆరోపించారు. రాయి దాడి తర్వాత తొలిసారిగ కృష్ణా జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు.