నిర్మల్ లో ట్రాన్స్ జెండర్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

నిర్మల్ లో ట్రాన్స్ జెండర్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణంలో శ్రీ సిరి ట్రాన్స్ జెండర్స్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పట్టణ సి ఐ మల్లేష్ గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ట్రాన్స్ జెండర్స్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు.