బాసరలో క్షయ నివారణా ర్యాలీలు

బాసరలో క్షయ నివారణా ర్యాలీలు

ముద్ర ప్రతినిధి,నిర్మల్: క్షయ నివారణా దినం సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో క్షయ నివారణ అవగాహన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. బాసర పి హెచ్ సి నుంచి ప్రారంభమై మండల కేంద్రంలో కొనసాగిన ఈ ర్యాలీలో వైద్యాధికారి ఆకాష్, సిబ్బంది గణేష్ గౌడ్, శ్రీనివాస్, మీరా,రాజశ్రీ, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.