కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి...

కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి...

జయశంకర్ భూపాలపల్లి: మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావుకు మెజారిటీ రావడంతో కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి..