ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన మొగుళ్లపల్లి ఎస్సై జాడి శ్రీధర్

ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన మొగుళ్లపల్లి ఎస్సై జాడి శ్రీధర్

ముద్ర, మొగుళ్లపల్లి : భూపాలపల్లి జిల్లా నూతన ఎస్పీగా ఆదివారం బాధ్యతలు చేపట్టిన పీ కరుణాకర్ ను మొగుళ్లపల్లి ఎస్సై జాడి శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.