పవన్​ కళ్యాణ్​ సినిమా షూటింగులకు  బ్రేక్​

పవన్​ కళ్యాణ్​ సినిమా షూటింగులకు  బ్రేక్​

జనసేన అధినేత పవన్​ కళ్యాణ్​ సినిమా షూటింగులకు  బ్రేక్​ పడనుంది. జూన్​ రెండోవారం నుంచి ఆయన వారాహి యాత్ర చేపట్టనున్నారు. ‘బ్రో’ సినిమా పూర్తి చేశారు. ఓ మై గాడ్​ సినిమాలో రెండు షెడ్యూళ్ళు మాత్రమే చేశారు. ఉస్తాద్​ భగత్​ సింగ్​ సినిమా షూటింగ్​ 5 రోజులు మాత్రమే చేశారు. హరిహర వీరమల్లు షూటింగ్​ 50 శాతం మాత్రమే పూర్తయింది.